ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.

0
3

అమనగల్ లో నిరసన ర్యాలీ. ఉప్పల వెంకటేష్  ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని, ‎నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు ‎మా నిరసన కొనసాగుతుంది ✊

‎ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం. ‎చట్టం ముందు ఎవరైనా సమానమే… ‎బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.

‎⚖️ “నిందితుడికి కఠిన శిక్షే బాధితురాలికి నిజమైన న్యాయం” ⚖️