“నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి” అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది

0
3

“నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి” అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది. ‎నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా?

‎నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది. ‎రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలి

‎ప్రధాని బందోబస్తు కారణంగా కేసులో ఆలస్యం అయిందని స్వయంగా డీజీపీ చెప్తుంటే బండి సాయి భగీరథ్ పారిపోయాడేమో అని భయంగా ఉంది

‎– డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ.