కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ

0
2

సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు. ‎అధికారంలో ఉన్న వారి కొడుకు పేరు వస్తే “రాజకీయ కుట్ర” అంటారు. ‎పేదవాడి ఇంట్లో జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు..

‎పదవిలో ఉన్న వారి ఇంట్లో జరిగితే ముందు మీడియాను మేనేజ్ చేస్తారు, తర్వాత చట్టాన్ని మెలిపెడతారు. చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే. ‎కానీ అమలులో మాత్రం ‎పదవి, డబ్బు, పవర్ చూసి నడుస్తోంది అనే అనుమానం ‎ప్రజల్లో పెరుగుతోంది.  బాధితురాలు ఎవరి కూతురైనా సరే… ‎నిందితుడు ఎవరి కొడుకైనా సరే, ‎న్యాయం మాత్రం ఒకటే కావాలి.

‎గ్యార మల్లేష్ ,బహుజన్ సమాజ్ పార్టీ.  రంగారెడ్డి జిల్లా కార్యదర్శి