సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్

0
4

అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్ అలెర్ట్! ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ సూచించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని, డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

‘FB, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్కులో పడినట్లే. పర్సనల్ ఫొటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు’ అని హెచ్చరించారు. ఆడపిల్లల పాలిట స్మార్ట్ఫోన్ శాపంగా మారుతోందని ఓ వీడియో రిలీజ్ చేశారు