బండి భగీరథ్ నోటీసులు మేనమామకు ఎలా ఇస్తారు? – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0
3

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు  ఆయన తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్‌లో ఒక యాత్రలో పాల్గొన్నాడు అతనికి ఎందుకు ఇవ్వలేదు ?

‎మేనమామకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో ఉందో డీజీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలి – బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్