సీఎం చంద్రబాబును కలిసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్

0
2

శనివారం యాదమరిలో ఏపీ సీఎం చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చల్లా బాబు పుంగనూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల

గురించి సీఎంకు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు చల్లా బాబుకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .