ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు ‘ఎక్స్’ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు..

0
2

ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు ‘ఎక్స్’ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు

 

*”భారత్ ఆవాజ్ న్యూస్ *

విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు హేమంత్ చేస్తున్న కృషిని అభినందించిన మంత్రి లోకేష్

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని సైకిల్‌పై ప్రచారం చేస్తున్న హేమంత్

గతేడాది డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన నిమ్మల హేమంత్.