పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్|

0
0

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్(సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామని, కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామని లోకేష్ తెలిపారు# కొత్తూరు మురళి.