నందలూరులోని సోమశిల ప్రాజెక్ట్ వద్ద మనుషులను అమ్ముతున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. TPT, విజయవాడ, రాజమండ్రి నుంచి తెచ్చి నిర్బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని సమాచారం అందింది. ఒంటిమిట్ట CI వెంకటేశ్వర్లు, SI మల్లికార్జున రెడ్డి బృందం TPT ఏజెంట్లు వేలుమలై, కర్ణ, విజయవాడకు చెందిన జాన్‌తో పాటు కోదండ, కొండారాము, ఈసాక్, రాజేశ్‌లను అరెస్ట్ చేసినట్లు ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే తెలిపారు.










