మార్కాపురంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం|

0
1

మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్,ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది.ఈ సందర్భంగా కలెక్టర్,అధికారులు చెత్త తొలగించే కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అనంతరం ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.