రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి మండిపల్లి|

0
0

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఆగష్టు, సెప్టెంబర్ లో ఎలక్షన్ జరుగుతాయన్నారు. ప్రచారంలో ముందుండాలని ‌ప్రభుత్వం‌ . చేస్తున్న అభివృద్ధినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.కార్యాకర్తలకు సూచించారు.దీంతో  రెండు నెలల్లో సర్పంచ్,యం.పి టి సి  ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.