భువనేశ్వరి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి: బైగారి భారతి.|

0
0

శనివారం మదనపల్లెలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన సందర్భంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వరి ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.