ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.|

0
2

శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు చిన్నరమణా రెడ్డి(55) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రైతు పరిస్థితి విషమంగా మారింది.