అన్నమయ్య జిల్లా:మామిడి కాయల ట్రాక్టర్ బోల్తా|

0
0

అన్నమయ్య జిల్లా సదుం మండలంలో శివశక్తి పాల డెయిరీ సమీపంలో మామిడి కాయలు తరలిస్తున్న ట్రాక్టర్ ఆదివారం బోల్తా పడింది. ట్రాక్టర్ వెనుక టైరు బేరింగ్ ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తోతాపురి మామిడి కాయలు రోడ్డుపై పడిపోయాయి, దీంతో భారీ నష్టం వాటిల్లింది# కొత్తూరు మురళి .