కనకదుర్గమ్మ దర్శించుకున్న కట్టా దొరస్వామి నాయుడు.|

0
0

టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.