Telangana నందిపేట్‌లో దోమల నివారణకు స్ప్రే By Sadaq Sadaq - 6 September 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.