Telangana కోర్టు నూతన భవనానికి నిధుల కోసం ఎమ్మెల్యే హామీ By Arkapally18 Chaitu1814 - 28 September 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు కలిసి కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.