మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

0
4

మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు మోపాల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు అందినట్లు నోడల్ అధికారి రాములు నాయక్ తెలిపారు. సింగంపల్లి, చిన్నాపూర్, బాడ్షి గ్రామాలకు రోజుకు రెండు పూటలా ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తులు కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.