నాతవరంలో బిజెపిలోకి వైసిపి నేతలు గోవిందా

0
3

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు సబ్బి కుమారస్వామి, గొంప సత్యనారాయణ ఆధ్వర్యంలో 11 మంది నేతలు అనకాపల్లి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు సమక్షంలో చేరారు. మోదీ నాయకత్వానికి ఆకర్షితులై చేరినట్లు తెలిపారు.