నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…

0
5

తోపనగడ్డ తండాలో నూతన పంచాయతీ భవనం

ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

భరత్ అవాజ్ న్యూస్ :నర్సంపేట, నవంబర్ 20  చెన్నారావుపేట మండలం తోపనగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము