రేవంత్ రెడ్డి అవినీతి ఎప్పుడో లక్ష కోట్లు దాటిపోయింది..కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి

0
4

RR టాక్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు

రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్.. అతని వల్లే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి

సోనియా గాంధీకి లేఖ రాసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి

రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి అడ్డగోలుగా భూములు దోచుకుంటున్నారు

రేవంత్ రెడ్డి అవినీతి ఎప్పుడో లక్ష కోట్లు దాటిపోయింది, తన దగ్గర ఉన్న మూడు శాఖలు మొత్తం అవినీతిలో కూరుకుపోయాయి

పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న జీవన్ రెడ్డి లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను బయటికి పంపిస్తున్నాడు

బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి కారణమే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవ్వడమే

స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ వేల కోట్ల విలువైన భూములు దోచుకుంటున్నారు

అధిష్టానం జోక్యం చేసుకోకపోతే తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమే అంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన చిన్నారెడ్డి