South ZoneTelangana వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుల ఆందోళన By Bharat Aawaz - 24 April 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నర్సంపేట డిపోలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం… నర్సంపేట డిపోలో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నటువంటి శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం…. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలింపు…. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….