అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి వెన్ యు సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన

0
4

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

కార్యక్రమంలో పాల్గొన్న రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఎంపీ రమేష్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు.