ఆయనకు ఏమి వినపడవు ఏమి కనిపించవు ఏమి చూడ లేడు ఇప్పుడు

0
3

బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతే అందరికీ మద్దతు తెలిపిన కోదండరాం గారు , కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాల ప్రకారం 32 ప్రతిపాదనలు పెట్టి స్ట్రైక్ చేస్తుంటే ఆర్టీసీ

వాళ్లకు కనీసం మద్దతు కూడా తెలుపలేకపోతున్నారు కోదండరాం  గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత బానిసగా మారిపోయారా ?  సార్  గారు  అనుకుంటున్నారు ఆర్టీసీ  కార్మికులు