నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్న శంకర్ గౌడ్ నర్సంపేట డిపో
వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత చేశాడు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మొదట నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తీసుకువచ్చారు అక్కడ చికిత్స అందించిన వైద్యులు ప్రభుత్వం ఆదేశాల మేరకు నిమ్స్ కు తరలించారు










