నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది

0
4

నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ  హత్య యతం చేయడం జరిగింది వారికి పూర్తి మద్దతుగా రేపు భారత జనతా పార్టీ రేపు నట నర్సంపేట పట్టణం .

బందుకు పిలుపునివ్వడం జరిగింది కావున నర్సంపేట వర్తక వ్యాపార  వేత్తలు ఈ బందుకు మద్దతు  తెలుపగలరని నా యొక్క మనవి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి