మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెకు మంచిర్యాల డిపోలో మద్దుతు తెలిపిన బీజేపీ
రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆర్టీసీ కార్మికులకు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తూ కార్మికులకు అండగా ఉంటుందని . ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీ లు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేసారు.










