దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర రాధాకృష్ణ.*
మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు రావును చైర్మన్ తన కార్యాలయంలో రాస మర్యాదలు చేయడంపై విమర్శలు వెలవెత్తుతున్నాయి.**
ఇటీవల వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబును తన కార్యాలయంలో కూర్చో పెట్టారని ఉద్యోగిపై వీరాంగం చేసిన చైర్మన్.**
ఆ ఉద్యోగిని బదిలీ చేయించిన చైర్మన్.*
చైర్మన్ తీరుఫై టీడీపీ నాయకులు, దుర్గగుడి పాలక మండల్ సభ్యులు ఆగ్రహం.*










