హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

0
6

కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే

‎అవకతవకల అంశం ఎక్కడా కొట్టివేయలేదు

‎కమిషన్ వ్యాఖ్యలు ఇన్ ఆపరేటివ్ గా మారింది

‎సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదు

‎విజిలెన్స్ ఎన్‌డీఎస్ఏ ఘోష్ నివేదికలు లోపాలు బహిర్గతం అయ్యాయి

‎మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పెద్ద ఉదాహరణ

‎లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూడు ఏళ్లకే దెబ్బ తింది అంటే  డిజైన్ నిర్మాణ నిర్వహణలో భారీ లోపాలు ,బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు

‎- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి