వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుల ఆందోళన

0
3

నర్సంపేట డిపోలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం…

నర్సంపేట డిపోలో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నటువంటి శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం….

చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలింపు….

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….