అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో గోపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాధ్ (40) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.








