అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
సోమవారం రాత్రి ఉత్సవమూర్తులను గజ వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. వాహనం ముందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి# కొత్తూరు మురళి..








