గుంటూరు అంబేద్కర్ నగర్ 1st line లో ని నివాసం చేస్తున అన్నం నిఖిల్ యువకుడు గత నెల నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు ఇవాళ మార్నింగ్ మఫ్టీ లో పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు అతనితో ఉన్న ఐదుగురు ఫ్రెండ్స్ పరార్ లో ఉన్నారు.
నిఖిల్ వాళ్ళ కుటుంబ సభ్యులు పీఎస్ కు వెళ్లిన అక్కడ లేడని చెప్పి భయపడుతున్నారు అతనికి ఏమైంది అని స్వగృహం నందు ఏడుస్తూ ఉన్నారు.
ఆటోలో వచ్చిన తమ సోదరులు కూడా అలవాటు ఉందని ఏరియా గ్రామస్తులు చెప్తున్నారు కావున అంబేద్కర్ నగర్ మంగళ దాస్ నగర్ లో డ్రగ్స్ ప్రభావం చాలా ఉన్నది. గుంటూరులోని మరొక ప్లేస్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లోని క్యాబిన్ లో సాయంత్రం 10:30 నుంచి 12 గంటలు వ్యవధ ఈ గంజాయి తాగే కుర్రాళ్ళ అరాచకం ఎక్కువవుతుంది.








