పుంగనూరు: ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584.

లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు# కొత్తూరు మురళి.