పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు

0
0

పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి మహబూబ్ అనే రైతు రూ.2.80 లక్షల విలువైన రెండు జోడెద్దులను తీసుకురాగా, కర్ణాటకలోని ముల్బాగల్ మండలం

నుంచి బాబా అనే రైతు రూ.2,60,000 విలువైన ఎద్దులను ప్రదర్శనకు ఉంచారు. పరుషకు వచ్చిన సందర్శకులు ఈ ఎద్దులను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు# కొత్తూరు మురళి.