ముగతి గ్రామంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ లో సత్తా చాటిన బోయ విజయ్

0
1

నందవరం మండల ముగతి గ్రామంలో బోయ వీరేష్ రెండో కుమారుడు బోయ విజయ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో 600 గాను 523 మార్కులు సాధించడం జరిగింది.

పేద నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి బోయ విజయ్ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.