నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.

0
3

నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు పట్టడానికి శ్రీధర్ తన కుక్కతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా.
అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన నాటు బాంబును కుక్క కొరకడంతో అది పేలి మరణించింది. ఈ ఘటనతో శ్రీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం