కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!

0
0

ఆస్తిని  లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్ గ్రామానికి చెందిన ఈదులకంటీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె మిల్లుకు వెళ్తున్న తన పెద్ద కొడుకు సాంబశివరెడ్డి ట్రాక్టర్ కు .

అడ్డుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, అధికారులు శ్రద్ధ చూపి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధులను కోరారు