స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్రతో కళాశాల ప్రాంగణం మెరిసింది|

0
0

శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ Dr.S.K. అన్నార్ ఆదేశాల మేరకు NSS కోఆర్డినేటర్ T. రాజశేఖర్, SASA కోఆర్డినేటర్ Dr.K. సోమరాజుల ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కలిసి స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలను తొలగించి, క్లాస్ రూములు, సెమినార్ హాల్, వరండాలు, ప్రాంగణం అంతా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 20న జరిగింది# కొత్తూరు  మురళి .