స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం అంగన్వాడీ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు సందర్శించారు. అక్కడ వసతులు, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, సరఫరాపై తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్‌కు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన ఈ తనిఖీ చేపట్టారు# కొత్తూరు మురళి.
Home South Zone Andhra Pradesh స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన చల్లా బాబు|










