భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన గృహప్రవేశం సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులైన స్వరూపక్రాంతులకు నూతన వస్త్రాలను కానుకగా ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అందించిన సహకారానికి సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన నీలం స్వరూప క్రాంతి










