కరీంనగర్ : ఒక్క చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..!

0
7

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి లో తండ్రి కొడుకులపై హత్య యత్నం  జరిగింది. ఈ ఘటనలో తండ్రి నందికొండ రాజు 42 సం” మృతిచెందగా కొడుకులు నిషాద్ 13 సం”  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో నెలకొన్న విభేదాలు హత్యకు కారణమని సమాచారం . స్థానికుల  సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .