ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం
ఈరోజు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాల్గొనడం జరిగింది.
BLO శ్రీ బాలాజీ నాయక్ గారితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాను.
ప్రతి ఓటరును స్వయంగా కలిసి వివరాలు నిర్ధారించాము.
కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించాము.
తప్పులుంటే సరిచేసే విధానం వివరించాము.
మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు తొలగింపుపై దృష్టి పెట్టాము.
“స్వచ్ఛమైన ఓటరు జాబితాయే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది”
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి.










