🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం 🌾
తేది: 20-06-2026 (శనివారం)
🕒 సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు
📍 వేదిక: వేదిక శంకరాపురం గ్రామం ,ముండ్లమూరు మండలం
రైతు సంక్షేమం కోసం డా గొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ” కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
🌾అన్నదాత సుఖీభవ – రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం🌾










