మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు ను అందజేశారు.. ఆయన మాట్లాడుతూ,’రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ,’పిలుపునిచ్చారు..










