TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత.  తొలి రోజున హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపిన సరిత....