పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసన

0
7

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ పుంగనూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు గోకుల్ సర్కిల్ నుంచి MRO ఆఫీస్ వరకు నిరసన చేపట్టారు. మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. MRO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .